ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థమిదే

19692చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థమిదే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం వజ్రం, బంగారం, ప్లాటినం కాదు.. వీటన్నింటి కంటే ఖరీదైన పదార్థం 'యాంటీమ్యాటర్‌'. దీన్ని భూమి నుంచి తవ్వలేం, పరమాణువులను కలిపి తయారు చేయాలి. ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారీకి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం సెర్న్‌ సంస్థ భారీ పార్టికల్ యాక్సిలరేటర్లతో దీని తయారీలో ఉంది. ఇది అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడే శక్తిని ఇస్తుంది కానీ భద్రపరచడం అత్యంత క్లిష్టం.

సంబంధిత పోస్ట్