ఉగ్రవాదుల లక్ష్యంగా భారత్ చేపట్టిన రహస్య ఆపరేషన్ పేరు ఏమిటి?

56చూసినవారు
ఉగ్రవాదుల లక్ష్యంగా భారత్ చేపట్టిన రహస్య ఆపరేషన్ పేరు ఏమిటి?
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)ల్లో 9 ప్రధాన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట రహస్య ఆపరేషన్‌ను నిర్వహించాయి. 26 మంది భారతీయ పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రెండు వారాల తర్వాత ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్