పేలుడు తర్వాత పోలీస్ స్టేషన్ ఎలా ఉందంటే? (వీడియో)

107చూసినవారు
జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన పేలుడు పదార్థాల వల్ల బ్లాస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన తర్వాత అక్కడి తాజా పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు వైరలవుతున్నాయి. భవనం సహా ఆవరణలోని వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడ పోలీస్ స్టేషన్ ఉందన్న ఆనవాళ్లు కూడా లేనంతగా మారిపోయింది.

సంబంధిత పోస్ట్