నీ స్థాయి ఎంత.. నీ బతుకెంత KTR : మహేశ్ కుమార్ గౌడ్

8చూసినవారు
వరంగల్ సభలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. దేశం కోసం త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శలు చేసే హక్కు కేటీఆర్‌కు లేదని ఆయన అన్నారు. అమెరికాలో పెట్రోల్ బంకుల్లో పనిచేసిన కేటీఆర్, మోతిలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూల స్వాతంత్ర్య పోరాటాలను ప్రస్తావిస్తూ, తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చిన కేటీఆర్ స్థాయి, బతుకు గురించి మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్