రోడ్డు ప్రమాదాలు, ఆపరేషన్లు, రక్త సంబంధిత వ్యాధులలో రోగులకు రక్తం అవసరం. సాధారణంగా బ్లడ్ బ్యాంక్ లేదా అదే గ్రూప్ దాతల నుంచి రక్తాన్ని సేకరించి రోగులకు ఇస్తారు. అయితే ఇటీవల వరంగల్ MGM ఆసుపత్రిలో 34 ఏళ్ల మహిళకు తప్పుడు రక్తం B+ బదులు O+ ఇచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఒక రోజు తర్వాత రోగికి కడుపునొప్పి, విరేచనాలు మొదలయ్యాయి. అసలు పొరపాటున వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ఏం చేయాలో పై వీడియోలో చూద్దాం.