ATM నుంచి చిరిగిన నోట్లు వస్తే ఇలా చేయండి (వీడియో)

40069చూసినవారు
మన రోజువారీ లావాదేవీలు డిజిటల్‌ మార్గాలవైపు మారినా.. కొన్ని సందర్భాల్లో మనకు తప్పనిసరిగా నగదు అవసరం అవుతుంది. అప్పుడు ATM‌ నుంచి డబ్బు తీస్తాం. కానీ కొన్నిసార్లు ATM నుంచి వచ్చే నోట్లు చిరిగిపోయి ఉండటం, మూలలు మడిచిపోయి ఉండటం లేదా దెబ్బతిన్నట్టుగా కనిపించడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి నోట్లు దుకాణాల్లో తీసుకోరనే భయం ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విషయంలో RBI స్పష్టమైన నియమాలు అమల్లో ఉంచింది. ఈ నియమాలు వీడియోలో చూడండి.

సంబంధిత పోస్ట్