ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్.. కారణం ఇదే!!

29చూసినవారు
ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్.. కారణం ఇదే!!
సెప్టెంబర్ 8 నుంచి ఆండ్రాయిడ్ 6.0 కన్నా పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో యాప్ తయారీదారులకు ఇది ఒక సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో, పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్