నేతన్నలకు రూ.60 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు: KTR

11చూసినవారు
నేతన్నలకు రూ.60 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు: KTR
TG: ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. నేతన్నలకు రూ.60 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. రైతన్న, విద్యార్థులకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలన్నారు.  8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. 2,400 ఎకరాలు రికవరీ చేసిన వివరాలు బయటపెట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్