TG: కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ ఫామ్‌హౌస్‌ల భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. మరోవైపు రేవంత్‌రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. '
కేసీఆర్ కడిగిపడేసిన తెలంగాణ కాదు, రేవంత్‌రెడ్డి నాకిపడేసిన తెలంగాణ కాదు, నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలి' అని, తమ హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు.