శ్రీ కృష్ణుడి మనవడు వజ్రనాభుడు నిర్మించిన ఆలయం.. ఎక్కడుందంటే?

8756చూసినవారు
శ్రీ కృష్ణుడి మనవడు వజ్రనాభుడు నిర్మించిన ఆలయం.. ఎక్కడుందంటే?
గుజరాత్‌లోని గోమతీ నది ఒడ్డున ఉన్న ద్వారకాధీశ ఆలయం (జగత్ మందిర్) వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. శ్రీకృష్ణుడి మనవడు వజ్రనాభుడు నిర్మించినట్లు విశ్వసించే ఈ ఆలయానికి 72 స్తంభాలు, 5 అంతస్తులు, 43 మీటర్ల ఎత్తైన గోపురం ఉన్నాయి. ఉత్తరాన 'మోక్ష ద్వారం', దక్షిణాన 'స్వర్గ ద్వారం' అనే ప్రవేశ మార్గాలు ఉన్నాయి. 15-16వ శతాబ్దంలో విస్తరించబడిన ఈ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్