సీనియర్ సిటిజన్లకు FD చేయాలంటే ఏ బ్యాంకులు బెస్ట్?

56చూసినవారు
సీనియర్ సిటిజన్లకు FD చేయాలంటే ఏ బ్యాంకులు బెస్ట్?
పదవీ విరమణ తర్వాత భద్రమైన పెట్టుబడిని కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) మళ్లీ ఆకర్షణీయంగా మారాయి. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్లకు సుమారు 0.50% అదనపు వడ్డీ లభిస్తోంది. SBI, PNB, BOB వంటి ప్రభుత్వ బ్యాంకులు 7% వరకు వడ్డీ అందిస్తుండగా, ICICI, HDFC, యాక్సిస్ బ్యాంక్ 7.5% వరకు రాబడి ఇస్తున్నాయి. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 8.5% వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అయితే భద్రత దృష్ట్యా పెట్టుబడులను విభజించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్