దీపావళి ఏ రోజు జరుపుకోవాలంటే?

13991చూసినవారు
దీపావళి ఏ రోజు జరుపుకోవాలంటే?
ఈ నెల 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉండటంతో.. ఈ ఏడాది దీపావళి ఏ రోజు జరుపుకోవాలన్న సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పండితుల సంస్థ 'కాశీ విద్వత్ పరిషత్' దీనిపై క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి ప్రదోషకాలం (5:46 PM-8:18 PM) ఉంటుందని వెల్లడించింది. లక్ష్మీపూజ కూడా అదే రోజు రాత్రి 7:08 నుంచి రా.8.18 మధ్య జరుపుకోవచ్చని పేర్కొంది.

సంబంధిత పోస్ట్