
కుమార్తెపై తండ్రి అత్యాచారం, పోక్సో కేసు నమోదు
AP: చిత్తూరు జిల్లాలో కుమార్తెపై తండ్రి అత్యాచారం చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. మొదటి భార్య కుమార్తెపై జరిగిన ఈ ఘటనపై బాలిక నానమ్మ అడ్డుకోబోగా, నిందితుడు దాడి చేసి పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




