TG: ఏపీ డిప్యూటీ సీఎం,
జనసేన చీప్ పవన్ కల్యాణ్‌పై BRS MLA వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'ఏపీ రాజధానిని సరిగ్గా నిర్మించడానికే చేత కాని మీరు.. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారా? అసలు తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి మీరు ఎవరు? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బాధ పడి 11 రోజులు అన్నమే తినని పవన్.. పునర్నిర్మాణం చేస్తరా? కష్టపడి సాధించుకున్న తెలంగాణను
కేసీఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా పునర్నిర్మాణం చేశారు' అని అన్నారు.