'మెడల్ ఆఫ్ ఆనర్'ను పొందిన తొలి భారత న్యాయవాది ఎవరు?

53చూసినవారు
'మెడల్ ఆఫ్ ఆనర్'ను పొందిన తొలి భారత న్యాయవాది ఎవరు?
వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రతిష్ఠాత్మక 'మెడల్ ఆఫ్ ఆనర్'ను పొందిన తొలి భారత న్యాయవాదిగా భువన్ రిభు ఘనత సాధించారు. డొమినికన్ రిపబ్లిక్‌లో జరిగిన వరల్డ్ లా కాంగ్రెస్ 2025లో ఈయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. బాలల హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాదిగా ఈయన గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్