TG: పోలీసులకు కొత్త డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఉదయం అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు డ్యూటీలో ఉండాలని చెప్పారు. ఇవాళ తాను ఛార్జ్ తీసుకుంటానని ఎవరూ హైదరాబాద్‌లో ఉండొద్దన్నారు. ఎవరి జిల్లాల్లో వారు రిపోర్ట్ చేయాలని, టైం వస్తే తాను కలుస్తానని అన్నారు.