
మీటింగ్ ఉందని పిలిచి లైంగిక దాడికి పాల్పడిన కంపెనీ ఎండీ (వీడియో)
ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఎండీ జాయ్ జాన్ పాస్కల్, మీటింగ్ ఉందని పిలిచి ఒక మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. పోలీసులు జాయ్ జాన్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళను నగ్నంగా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.




