వైద్యులు ఎక్కువగా ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులే ఎందుకు ధరిస్తారు?

16537చూసినవారు
వైద్యులు ఎక్కువగా ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులే ఎందుకు ధరిస్తారు?
వైద్యులు ఎక్కువగా ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులే ఎందుకు ధరిస్తారు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..?. ఆపరేషన్ సమయంలో వైద్యులు ఎరుపు రంగును ఎక్కువగా చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీనిని తగ్గించి, ఏకాగ్రతను పెంచడానికి, లైటింగ్ ప్రభావాన్ని నియంత్రించడానికి, పరిశుభ్రతను పాటించడానికి, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గించడానికి ఆకుపచ్చ, నీలం రంగు దుస్తులు ధరిస్తారు. ఈ రంగులు మానసికంగా ఆరోగ్యం, శాంతి, విశ్వాసం, స్థిరత్వం, ఏకాగ్రతను సూచిస్తాయి.

సంబంధిత పోస్ట్