ఉద్రిక్తతలు ఉన్నా బంగారం, వెండి ధరలు ఎందుకు పడ్డాయ్‌?

71చూసినవారు
ఉద్రిక్తతలు ఉన్నా బంగారం, వెండి ధరలు ఎందుకు పడ్డాయ్‌?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, బంగారం, వెండి ధరలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గడిచిన ఐదు రోజుల్లో డాలర్ విలువ 1.4 శాతం పెరగడంతో, ఇతర కరెన్సీ హోల్డర్లకు బంగారం, వెండి కొనుగోళ్లు ఖరీదయ్యాయి. దీంతో వాటికి డిమాండ్ తగ్గి ధరలు దిగొచ్చాయి. అంతేకాకుండా, తాజా గరిష్ఠాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కూడా ధరల తగ్గుదలకు దోహదపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్