గ్రహణం రోజున దర్భలను ఉపయోగించడానికి ప్రధాన కారణం వాటిలోని యాంటీ-రేడియేషన్ గుణాలు. అవి ప్రతికూల ఆధ్యాత్మిక ప్రభావాలను తొలగించి పాజీటీవ్ వాతావరణాన్ని సృష్టిస్తాయి. గ్రహణ సమయంలో వెలువడే రేడియేషన్ ప్రభావం నుండి ఆహార పదార్థాలను, ఆహారాన్ని రక్షించడానికి దర్భలను వాటిపై ఉంచుతారు. దర్భలకు విరుగుడు గుణం ఉందని, గ్రహణ సమయంలో వ్యాపించే విషక్రిములను నాశనం చేయడానికి ఉపయోగపడుతాయని నమ్ముతారు.