భార్య వివాహేతర సంబంధం.. భర్తను తుపాకీతో కాల్చి చంపిన ప్రియుడు

52384చూసినవారు
భార్య వివాహేతర సంబంధం.. భర్తను తుపాకీతో కాల్చి చంపిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన అంజలి తన ప్రియుడితో కలిసి భర్తను తుపాకీతో కాల్చి చంపింది. అంజలి, తన భర్త రాహుల్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేది. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్. నీ భర్త మాత్రం అంకుల్‌లా ఉన్నాడు’ అని ఓ రీల్‌‌కు కామెంట్ వచ్చింది. అది చూసి అంజలి సహించలేకపోయింది. అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి చంపాలని ప్లాన్ చేసింది. రాహుల్‌ని పొలానికి పిలిచి కాల్చి చంపింది.

సంబంధిత పోస్ట్