మ‌రో మ‌హిళతో భ‌ర్త‌.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన భార్య

10చూసినవారు
AP: కృష్ణా జిల్లాలో ఉద్యోగం నెపంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన చోటుచేసుకుంది. నరేంద్ర, ప్రియాంకలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పిన నరేంద్ర.. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో మరో మహిళతో కలిసి ఉంటున్నాడు. విషయం తెలిసిన ప్రియాంక.. తన కుమారుడు, బంధువులతో కలిసి వెళ్లి భర్తను పట్టుకుని దేహశుద్ధి చేసింది. అనంతరం ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్