బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి వేధింపులు.. భర్తపై భార్య ఫిర్యాదు

17చూసినవారు
బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి వేధింపులు.. భర్తపై భార్య ఫిర్యాదు
కర్ణాటక పుట్టెనహళ్లిలో ఓ మహిళ.. భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన భర్త సయ్యద్‌ ఇనాముల్‌ హక్‌ బెడ్‌రూంలో రహస్య కెమెరాలతో తన ప్రైవేట్‌ వీడియోలు రికార్డ్‌ చేసి బెదిరించాడని, ఇతరులతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. శారీరక, మానసిక వేధింపులతో పాటు అత్తింటివారు కూడా వేధించారని తెలిపింది. సెప్టెంబర్ 21న గొడవ పడిన భర్త సయ్యద్‌ తనను కొట్టి ఇంటి నుంచి పారిపోయాడని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్