ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య (వీడియో)

46164చూసినవారు
AP: కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తొగలగల్లుకు చెందిన అహోబిలాన్ని భార్య గంగావతి ప్రియుడు చెన్నబసవతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి ప్రైవసీకి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఆమె భర్తతో కలిసి ఊరికి వెళ్లింది. భర్త తిరుగు ప్రయాణంలో.. అప్పటికే దారిలో కాపుకాసిన ప్రియుడు గొంతుకోసి చంపేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్