ప్రియుడితో భార్య పరార్.. పీఎస్ ఎదుట గొంతు కోసుకున్న భర్త

4చూసినవారు
AP: కృష్ణ జిల్లా బాపులపాడు మండలంలో ఓ కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మహిళ, ఇటీవల తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త, వీరవల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికులు గమనించి అతన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్