ప్రియుడితో భార్య పరార్.. అవమానంతో భర్త సూసైడ్

6700చూసినవారు
ప్రియుడితో భార్య పరార్.. అవమానంతో భర్త సూసైడ్
యూపీలోని హర్దోయ్ జిల్లా దారుణం చోటుచేసుకుంది. కోరిగ్వాన్‌లోని ఝబ్రాపూర్ గ్రామానికి చెందిన శివరతన్ అనే వ్యక్తి తన భార్య నన్హి అదే గ్రామానికి చెందిన ప్రదీప్‌తో కలిసి పారిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన భర్త తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో వారి పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్