భార్య అంత్యక్రియలు.. గుండెపోటుతో భర్త మృతి

17795చూసినవారు
భార్య అంత్యక్రియలు.. గుండెపోటుతో భర్త మృతి
AP: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. భార్య అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. గుండెపోటుతో భర్త మృతి చెెందాడు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామానికి చెందిన వృద్ధురాలు కస్తూరి అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. భర్త మునిస్వామి నాయుడు(80) ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. దంపతులిద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్