భర్త గొంతు నులిమి చంపిన భార్య

7చూసినవారు
భర్త గొంతు నులిమి చంపిన భార్య
AP: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతి నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య అతడిని హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరమ్మ అనే మహిళ తన భర్త మహేశ్ గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్