సత్తుపల్లి అర్బన్ పార్కులో వన్యప్రాణుల వేట

91చూసినవారు
సత్తుపల్లి అర్బన్ పార్కులో వన్యప్రాణుల వేట
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్కులో కొన్ని రోజులుగా వన్యప్రాణుల వేట కొనసాగుతోంది. పోలీసుల విచారణలో అటవీశాఖ సిబ్బంది ప్రమేయంతోనే దుప్పులను వేటాడినట్లు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిందితులను గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అధికారులు నిందితుల వివరాలను గోప్యంగానే ఉంచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్