అఖండ-2 విడుదల సంక్రాంతికేనా?

7చూసినవారు
అఖండ-2 విడుదల సంక్రాంతికేనా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 సినిమా అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుక్ మై షోలో 2026లో రిలీజ్ అని చూపించడంతో ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మరోవైపు క్రిస్మస్‌కు వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే విడుదల తేదీపై చిత్ర నిర్మాణ సంస్థ '14 రీల్స్' క్లారిటీ ఇవ్వలేదు.

సంబంధిత పోస్ట్