వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచిపోటీ చేస్తా: కవిత

4చూసినవారు
వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచిపోటీ చేస్తా: కవిత
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా సమస్యలపై పోరాడుతానని అన్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని, ఫిబ్రవరి 13 తర్వాత జనం బాట ముగిశాక దీనిపై స్పష్టత వస్తుందని ఆమె చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్