మళ్లీ సిర్పూర్ నుంచే పోటీ చేస్తా!: ఆర్ఎస్పీ

29చూసినవారు
మళ్లీ సిర్పూర్ నుంచే పోటీ చేస్తా!: ఆర్ఎస్పీ
TG: మళ్లీ సిర్పూర్ నుండే బరిలోకి దిగుతానంటూ బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ టీవీ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోనేరు కోనప్ప పార్టీలోకి వస్తానంటే తాను వ్యతిరేకించలేదన్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల తరవాత ఆర్‌ఎస్పీ బీఆర్ఎస్‌లో చేరడంతో తన ఓటమికి కారణమైన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని కోనప్ప గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇటీవల తిరిగి ఆయన బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ టికెట్ ఎవరికి దక్కుంతుందనేది ఆసక్తిగా మారింది.

సంబంధిత పోస్ట్