బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయా? నిపుణుల అంచనా

18167చూసినవారు
బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయా? నిపుణుల అంచనా
రాబోయే వారంలో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫెడ్ సమావేశం, డాలర్ బలపడటం, యూఎస్–ఇరాన్ ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ ప్రాంత పరిస్థితులు, ముడి చమురు ధరల మార్పులు కూడా కీలకం. ఏప్రిల్ 29న జరిగే ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్లపై కఠిన వైఖరి ఉంటే పసిడి, వెండిపై ఒత్తిడి పెరగొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,040, 22 క్యారెట్లు రూ.1,41,200గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్