దీపావళికి తగ్గనున్న బంగారం ధరలు?

11560చూసినవారు
దీపావళికి తగ్గనున్న బంగారం ధరలు?
బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగారం ధర రికార్డు స్థాయిని తాకాయి. అయితే బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, మిరే అసెట్ మ్యూచువల్ ఫండ్ నివేదిక ఒక హెచ్చరికను కూడా చేసింది. బంగారం ఔన్సుకు 3,500-3,600 డాలర్ల కంటే ఎక్కువగా పెరిగితే, డిమాండ్ తగ్గుతుందని, అధిక ధరలు కొనుగోలుదారులను వెనకడుగు వేసేలా చేస్తాయని పేర్కొంది. ఒక వేళ అధిక ధరల కారణంగా డిమాండ్‌లో తగ్గుదల కనిపిస్తే.. ధరలు కూడా దిగి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :