ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్.. రేపు విచారణకు హాజరవుతారా?

0చూసినవారు
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్.. రేపు విచారణకు హాజరవుతారా?
TG: ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ పనులను పరిశీలిస్తున్నారు. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని, విచారణ చేస్తామని సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై కేసీఆర్ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్