ఏ క్షణమైనా కొండా సురేఖ బర్తరఫ్?

28చూసినవారు
ఏ క్షణమైనా కొండా సురేఖ బర్తరఫ్?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణమైనా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న సీఎం, అనుమతి లభించిన వెంటనే గవర్నర్‌కు సిఫార్సు లేఖను అధికారికంగా పంపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం అనంతరం సురేఖ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్