సన్‌రైజర్స్‌తో నేడు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తలపడనుంది. వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై, ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఆడే ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, ముంబై పుంజుకుని గెలుపు బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.