రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయాన్ని సీఎంకు వివరిస్తా: మహేష్‌గౌడ్

0చూసినవారు
రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయాన్ని సీఎంకు వివరిస్తా: మహేష్‌గౌడ్
TG: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ స్పందించారు. 'బోర్డు మెంబర్ల అంశం తనతో చెప్తే బాగుండేదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయాన్ని సీఎంకు వివరిస్తా. మునుగోడు నియోజకవర్గం వ్యక్తి కూడా బోర్డులో ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ నుంచి బోర్డులో ఇద్దరు ఉన్నారు. అన్ని విషయాల్లో అందరి నిర్ణయాలు తీసుకోలేం. టీటీడీలో తెలంగాణ వారు లేరా?' అని అన్నారు.

సంబంధిత పోస్ట్