ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా? (VIDEO)

10153చూసినవారు
ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమ్‌ ఆద్మీ‌ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ప్రధాని తాగే నీళ్లలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా? హర్యానా, ఢిల్లీలో నివసించే ప్రజలు ఒకరు కాదా? హర్యానా ప్రజల బంధువులు ఢిల్లీలో లేరా? అని ప్రశ్నించారు. యమునా నదిని ఉద్దేశపూర్వకంగా హర్యానా విషపూరితం చేస్తోందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్