హామీలను అమలు చేయలేకపోతే ఎన్నికల నుంచి తప్పుకుంటారా: KTR

7చూసినవారు
హామీలను అమలు చేయలేకపోతే ఎన్నికల నుంచి తప్పుకుంటారా: KTR
తెలంగాణలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని, అలా చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో జరిగిన బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. HYDలో ప్రజల కోసం ఒక్క ఇల్లైనా కట్టారా అని సీఎంను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పింది చేయరని, బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్