సూపర్‌స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లీన్ షేవ్‌తో కనిపించడంతో అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’లో మహేశ్ బాబు తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో షూటింగ్ పూర్తయ్యాకే ఈ న్యూలుక్‌లో కనిపించారా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.