ఓట్ల కోసం ఉచితంగా భార్యలనూ ఇస్తారు: మాజీ మంత్రి

247చూసినవారు
ఓట్ల కోసం ఉచితంగా భార్యలనూ ఇస్తారు: మాజీ మంత్రి
సీఎం స్టాలిన్ పై అన్నాడీఎంకే మాజీ మంత్రి సీవీ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉచిత పథకాలపై విమర్శలు చేస్తూ, "వారు మిక్సర్లు, గ్రైండర్లు, మేకలు, ఆవులను ఉచితంగా ఇస్తారు. ఇంకెందుకు, ప్రతి వ్యక్తికి ఉచితంగా భార్యను కూడా ఇవ్వవచ్చు" అని మహిళలను ఉచితాలతో పోల్చారు. కరుణానిధి కుమారుడైన స్టాలిన్ అలాంటి వాగ్దానాలు చేయగలరని అన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్