TG: జనగామ జిల్లా లింగాల ఘనపురం
లో భర భర్తను భార్యలు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వె
లుగులోకి వచ్చాయి. కనకయ్య తాగిన మైకంలో అత్తపై దాడి చేసి హతమార్చా
డనే కోపంతో ఇద్దరు భార్యలు కనకయ్య బెయిల్ పై రాగానే గొడ్డలితో నరికి చంపేశార
ు. దీనికి గ్రామస్తులు, అతడి సొంత అక్క, చెల్లెలు సైతం సహకరించి
నట్లు తేలింది. కనకయ్య తన మైనర్ చెల్లెల్లు, చిన్నమ్మపై అత్యాచారానికి పాల్పడ్డాడని వారే స్వయంగా వెల్లడించారు.