
యుద్ధంలోకి చైనా ఎంట్రీ!
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం కీలక మలుపు తిరిగింది. యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్‌కు మద్దతుగా చైనా గళం విప్పింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని చైనా పేర్కొంది. వెంటనే ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలని వెల్లడించింది.




