గొంతు కోసి మహిళ దారుణ హత్య

63చూసినవారు
గొంతు కోసి మహిళ దారుణ హత్య
TG: రంగారెడ్డి(D) చేవెళ్ల(M) ఈర్లపల్లికి చెందిన మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన మైసమ్మ(50) అనే మహిళను గొంతు కోసి హతమార్చారు. ఆభరణాల కోసమే మైసమ్మను చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్