వ్యభిచార వృత్తితో పాటు చోరీ చేస్తూ పోలీసులకు చిక్కిన మహిళ!

37870చూసినవారు
వ్యభిచార వృత్తితో పాటు చోరీ చేస్తూ పోలీసులకు చిక్కిన మహిళ!
AP: పాత గుంటూరుకు చెందిన అనిత అనే మహిళ, భర్తతో విడిపోయి, ఆయాగా పనిచేస్తూ.. ఆదాయం సరిపోక వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తోంది. కరిముల్లా, సాయి సంతోష్, గోపి, చందునాయక్‌లతో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంది. పరిచయస్తురాలైన మద్రాసు సరస్వతి ఇంట్లో పది లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించింది. నాలుగు నెలల తర్వాత పోలీసులు కేసును చేధించి, అనితతో పాటు ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్