ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా భర్తకు దొరికిన మహిళ

47074చూసినవారు
ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా భర్తకు దొరికిన మహిళ
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా, రూర్కీలో ఒక వివాహిత తన ప్రియుడితో హోటల్‌లో అభ్యంతరకరమైన స్థితిలో భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది. అనుమానంతో వెతుకులాటలో బస్ స్టేషన్ సమీపంలోని హోటల్‌లో భార్యను ప్రియుడితో కలిసి ఉండగా కనుగొన్నాడు. ఈ ఘటనతో హోటల్‌లో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇరువర్గాలను విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్