వందేభారత్ ట్రైన్ లో అధికారులను నిలదీసిన మహిళ (వీడియో)

15698చూసినవారు
వందే భారత్ ట్రైన్‌లో ఫుడ్‌ను ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఓవెన్‌లో హీట్ చేసి ఇస్తున్నారని సిబ్బందిని ఓ మహిళ ప్రయాణికురాలు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ప్రయాణికుల ఆరోగ్యం భారతీయ రైల్వే శాఖకు పట్టదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్