యాసిడ్‌తో వండిన ఆహారం తిని ఆరుగురు ఆస్పత్రిపాలు

15915చూసినవారు
యాసిడ్‌తో వండిన ఆహారం తిని ఆరుగురు ఆస్పత్రిపాలు
వెస్ట్ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. సంతు అనే వెండి పని చేసే వ్యక్తి ఇంట్లో, వృత్తిపరమైన అవసరాల కోసం నిల్వ చేసిన యాసిడ్‌ను నీటి కంటైనర్‌లో పొరపాటున ఉంచడంతో, అతని భార్య ఆ యాసిడ్‌తో ఆహారం వండింది. ఈ ఆహారం తిన్న కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్