'ఓసోసి రాకాసి' పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మహిళ (VIDEO)

7చూసినవారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి చిత్రం చిరుతలోని “ఓసోసి రాకాసి” పాటకు ఓ మహిళ పెళ్లి వేడుకలో అద్భుతంగా డాన్స్ చేసి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె వేసిన స్టెప్పులు, చూపించిన ఎనర్జీ, గ్రేస్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెగా అభిమానులు కూడా ఆమె పర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you